సీనియర్‌ జర్నలిస్ట్‌ రాఘవాచారి కన్నుమూత








 హైదరాబాద్‌ : ప్రముఖ పాత్రికేయులు, సీనియర్‌ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు.  గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవాచారి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన భౌతికకాయాన్ని మఖ్ధుమ్‌ భవన్‌కు అనంతరం విశాలాంధ్ర కార్యాలయాన్నికి తరలిస్తారు. మరోవైపు రాఘవాచారి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.